వీలైతే చరిత్రను రక్షించుకుందాం... కాని చరిత్ర హీనులుగా మాత్రం మిగలవద్దు.
రాయికల్ //జనం గొంతు//ప్రవీణ్.జి మన రావికంటి చరిత్ర రావికంటిలో 'మిట్టన గుళ్ళు వంపున చెరువు' నిర్మించిన స్వాభిమాని జైనరాణి లకుమాదేవి! జగిత్యాల్ జిల్లా కేంద్రానికి అటు కోరుట్ల పట్టణానికి కేవలం 15-20 కి మీ దూరంలోనున్నా ఒకప్పుడు రాయికల్ ను మారుమూల గ్రామం అనేవారు. నాటి కాలంలో రావికంటి,ప్రభాకరరావు…