Ccrb ఇన్స్పెక్టర్ విద్యాసాగర్ కు ఏసీపీగా పదోన్నతి

కరీంనగర్లోని ccrb విభాగంలో ఇన్స్పెక్టర్ గా పని చేస్తున్న విద్యాసాగర్ కు మంగళవారం నాడు ఏసీపీగా  పదోన్నతి లభించింది. కరీంనగర్ కమిషనరేట్ లోని టాస్క్ ఫోర్స్ విభాగం ఏసీపీగా బాధ్యతలను చేపట్టాలంటూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.


 ఈ మేరకు పదోన్నతి పొందిన పత్రాన్ని మంగళవారంనాడు కరీంనగర్ పోలీస్ కమిషనర్ విబి కమలాసన్ రెడ్డి అందజేశారు.
 రేపు (బుధవారం) నాడు ఆయన టాస్క్ఫోర్స్ ఏసీపీగా బాధ్యతలను స్వీకరించనున్నారు.


 1991 చెందిన ఆయన ఎస్సై సిఐ గా ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో పనిచేశారు.


కామెంట్‌లు