జనంగొంతు // ఓదెల//
సతీష్ కుమార్
పెద్దపెల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి గ్రామం తన స్వగ్రామమైన కనగర్తి గ్రామంలో బిరన్న పట్నాలు ముగింపు ఉత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం గొల్ల కురుమల ఆరాధ్య దైవం అయిన బిరన్న దేవుని ఆశీస్సులు ఉండాలని ప్రజలందరినీ చల్లగా చూడాలని ప్రార్థించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో బహుజనుల రాజ్యం రావాలి బహుజనలే పరిపాలకులు కావాలి అలాంటప్పుడే మన దేవాలయాలు మన గ్రామాలు మన జీవితాలు మన భవిష్యత్తులో అభివృద్ధి చెందుతాయని వారు హితువు పలికాను కావున గొల్ల కురుమల అందరూ మన బీసీ వర్గీయులు కాబట్టి బహుజనులకు రాజ్యాధికారంలో భాగంగా తనను ఆశీర్వదించాలని వారు కోరారు.