కాంక్రీట్ మిక్స్ మిషన్ అదుపుతప్పి మానేరు బ్రిడ్జి పై నుండి మానేరులో పడి దుర్మరణం చెందిన డ్రైవర్


జనం గొంతు //ఓదెల //సతీష్ కుమార్


ఈరోజు 25 మే 2023 ఉదయం సుమారు పదిన్నర గంటల సమయంలో పెద్దపెల్లి జిల్లా సరిహద్దు గ్రామమైన గుంపుల మానేరు బ్రిడ్జి పైనుండి అజాక్స్ కాంక్రీట్ వెహికిల్ ఏపీ 21 బి ఎం 6597 ను డ్రైవర్ విజయ సాకేత్ తండ్రి రాతి సాకేత్ వయసు 20 సంవత్సరాలు డ్రైవర్ మధ్యప్రదేశ్ వ్యక్తి తను ఆ వెహికల్ ని  ఆ జాగ్రత్తగా అతివేగంగా  నడపడం వలన వాహనం యొక్క జెయింట్ వీల్ రాడ్ వీరికి వేగం అదుపుకాక బ్రిడ్జి మీది నుండి కింద పడగా బలమైన రక్త గాయాలై అక్కడికక్కడే మరణించాడు

ఇట్టి విషయం సూపర్వైజర్ పోతుగంటి శ్రీధర్ తండ్రి రాజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని వాడిని పోస్టుమార్టం గురించి పెద్దపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ మార్చురీకి తరలించి దర్యాప్తు చేయడం జరుగుతుంది అని పోత్కాపల్లి ఎస్సై రామకృష్ణ తెలిపారు.

కామెంట్‌లు