కరెంట్ షాక్ తో వ్యక్తి మృతి


జనం గొంతు //ఓదెల //సతీష్ కుమార్


పెద్దపెల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి గ్రామానికి చెందిన పిట్టల సురేందర్ తండ్రి మదినయ్య వయసు 34 సంవత్సరాలు పిట్టల మహేష్ ఇంటి పైకప్పు నూతన రేకులకు నట్లు బిగిస్తుండగా పైన ఉన్న 11 కెవి కరెంట్ వైర్ కి అనుకోకుండా చేయి తగిలి ప్రమాదవశాస్తూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు భార్య పిట్టల మానస ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి బాడిని పోస్టుమార్టం నిమిత్తం పెద్దపెల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేస్ దర్యాప్తు చేస్తున్నామని పోట్కపల్లి ఎస్ఐ రామకృష్ణ తెలిపారు

కామెంట్‌లు