పేద గొర్ల కాపరికి ఒక న్యాయం బడా బాబులకు మరో న్యాయమా।?
జనంగొంతు// ఓదెల // సతీష్
కుమార్
పెద్దపెల్లి జిల్లా ఓదెల మండలంలోని మడక గ్రామపంచాయతీ వార్డు సభ్యులు వృషభ రాజేశం ఫిర్యాదు మేరకు ప్రముఖ గుత్తేదారు శ్రీనివాస్ రెడ్డి మరియు అతని సూపర్వైజర్ పై సుల్తానాబాద్ న్యాయస్థానం ఆదేశానుసారం బతికి పెళ్లి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదయింది వివరాలు ఇలా ఉన్నాయి జే ఎస్ ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ వారు రోడ్డు నిర్మాణం కోసం గ్రామపంచాయతీ పరిధిలోని సర్వేనెంబర్ 500 10 లోని చాకలి కుంట నుండి గత సంవత్సరం డిసెంబర్ నెలలో దొంగతనంగా అక్రమంగా మట్టిని తరలించాలని మరియు ఇట్టి ప్రభుత్వ భూమిలో ఉపాదాయమి పథకంలో ఉపాధి హామీ పథకంలో భాగంగా హరితహారం కార్యక్రమంలో సుమారు 500 మొక్కలకు నష్టపరిచారని దీనిపై ఎలాంటి నష్టపరిహారం సైతం గ్రామపంచాయతీకి చెల్లించినందువలన స్థానిక పంచాయతీ వార్డు సభ్యులు గోశిక రాజేశం సుల్తానాబాద్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు నాసానం ఆదేశానుసారం బతక పెళ్లి పోలీస్ స్టేషన్లో సదరు సంస్థ యజమాని జిన్నా శ్రీనివాసరెడ్డి మరియు సూపర్వైజర్ బుద్ధి సత్యంపై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 430 427379 ప్రజా ఆస్తుల ధ్వంసం మరియు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 15063 ఇలా కింద కేసు నమోదు చేసి 63/2023 ద్వారా ఎఫ్ఐఆర్ జారీ చేశారు ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో వార్డు సభ్యులు గోషిక రాజేష్ మాట్లాడుతూ ప్రజా ఆస్తుల దంసాన్ని బాధ్యత గల పౌరుడిగా తన సహించబోనని విధ్వంసానికి పాల్పడిన వారిపై చట్ట ప్రకారంగా చర్యల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించానని తెలిపారు ఒక మొక్కను మేసినందుకు పేద గొర్ల కాపరికి జరిమానా విధించిన గ్రామపంచాయతీ బడాబాబులు ప్రజా ఆస్తుల ధ్వంసం తో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిస్మాష్మాకంగా చేపట్టిన హరితహారంలో నాటిన 500 మొక్కలు నష్టపరిస్తే చర్యలు ఉండవా అని ప్రశ్నించారు స్థానికంగా చర్యలు శూన్యమైనందువలన తాను న్యాయస్థానాన్ని ఆశ్రయించానని తప్పక విజయం సాధిస్తానని ఆశా భావం వ్యక్తం చేశారు