కనగర్తి గ్రామంలో బి.ఎస్.పి మహిళ బూత్ కమిటీ ఎన్నిక,


బి ఎస్ పి రాష్ట్ర కార్యదర్శి దాసరి హనుమయ్య


జనంగొంతు//ఓదెల// సతీష్ కుమార్

పెద్ద పెళ్లి నియోజకవర్గ ఓదెల మండలం కనగర్తి గ్రామ నికి చెందిన పలువురు మహిళలు గ్రామస్తులు 50 మందికి పైగా బహుజన్ సమాజ్ పార్టీలో చేయడం జరిగింది వారికి బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి దాసరి హనుమయ్య బీఎస్పీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా మహిళా బూత్ కమిటీ ఎన్నుకోగా అధ్యక్షులుగా పిట్టల తిరుమల ఉపాధ్యక్షులుగా తుడి కవిత ,ప్రధాన కార్యదర్శులు పిట్టల భాగ్య ,పిట్టల స్వప్న ,ఇట్టవేణి స్వరూప ను ,ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా దాసరి హనుమయ్య మాట్లాడుతూ పార్టీలో చేరి బాధ్యతలు తీసుకున్న వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మే 7వ తేదీన హైదరాబాద్లో తెలంగాణ భరోసా సభకు ముఖ్యఅతిథిగా బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు బె ఎన్జీ కుమారి మాయావతి వస్తున్నారని వారి సభను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఓదెల మండల కార్యదర్శి శ్రీనివాస్ కళ్యాణం మహేష్ కాసర్ల శ్రీనివాస్ ఎండి వాహీద్ దాసరి సతీష్ తదితరులు పాల్గొన్నారు

కామెంట్‌లు