జనగొంతు //ఓదెల// సతీష్
కుమార్
పెద్దపెల్లి జిల్లా ఓదెల మండలంలోని మారుతి ఫంక్షన్ హాల్ లో ఓదెల మండలం బి ఆర్ఎస్ మండల నాయకులు సోదరీ వివాహమునకు మరియు ఎంపీ వెంకటేష్ నేత మరియు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసినారు మరియు అక్కడి నుండి కనగత్తి గ్రామంలోని పిట్టల వారి వివాహం నాకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు అనంతరం తిరిగి వెళ్తున్న సమయంలో కనగార్తి గ్రామంలో నూతనంగా వేస్తున్న బీట్ రోడ్డును ఎంపీ వెంకటేష్ నేత గారు మరియు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పరిశీలించారు అనంతరం బిరన్న ఉత్సవాలు ముగింపు కార్యక్రమంలో భాగంగా గొల్ల కురుమల ఆరాధ్య దైవంగా కొలిచే బిరన్న దేవుని దర్శించుకున్నారు.గొల్ల కురుమల ఆరాధ్య దేవమైన బిరన్న దేవాలయం చుట్టూ ప్రహరీ కావాలని అడగగా మంజూరు చేస్తానని చెప్పారు ఇట్టి కార్యక్రమంలో బి ఆర్ఎస్ మండల అధ్యక్షులు ఐ రెడ్డి వెంకట్ రెడ్డి, ఎంపీపీ రేణుక పలు గ్రామాల సర్పంచులు ,ఎంపీటీసీలు, టిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు .