మండలంలోని పలు శుభకార్యములకు హాజరైన ఎంపి వెంకటేష్ నేత మరియు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
జనగొంతు //ఓదెల// సతీష్ కుమార్ పెద్దపెల్లి జిల్లా ఓదెల మండలంలోని మారుతి ఫంక్షన్ హాల్ లో ఓదెల మండలం బి ఆర్ఎస్ మండల నాయకులు సోదరీ వివాహమునకు మరియు ఎంపీ వెంకటేష్ నేత మరియు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసినారు మరియు అక్కడి నుండి కనగత్తి గ్రామంలోని పిట్టల వారి…